Image Source: pexels

వేసవిలో షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయాలి

జాగింగ్ అనేది ఒత్తిడిని తగ్గించి రక్తంలో షుగర్ ను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడే బెస్ట్ ఏరోబిక్ వ్యాయామం.

వాలీబాల్ అనేది బ్లడ్ షుగర్ ను అదుపులోక ఉంచేందుకు సహాయపడే చక్కటి చర్య.

హైకింగ్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ను అందంచడమే కాదు రక్తంలో షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

స్విమ్మింగ్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే ఒక సరదా వ్యాయామం.

సైక్లింగ్ అనేది ఒక అద్భుత ఏరోబిక్ వ్యాయామం. ఇది ఫిట్నెస్ పెంచుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

అవుట్ డోర్ యోగా అనేది బలం, సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. ఒత్తిడిని తగ్గించడం, రక్తంలో షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

Image Source: pexels

కేలరీలను బర్న్ చేసేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నార్మల్ గా ఉంచేందు డ్యాన్స్ బెటర్ ఛాయిస్.