రాత్రుళ్లు తినకూడని పండ్లు ఇవే.. ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పండ్ల తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Image Source: freepik

రాత్రి సమయంలో శరీర జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది.

Image Source: freepik

రాత్రి సమయంలో శరీరానికి శక్తి వినియోగం తగ్గుతుంది. దీనివల్ల అదనపు కేలరీలు కొవ్వుగా మారతాయి.

Image Source: freepik

మరి రాత్రి సమయంలో ఏయే పండ్లు తినకూడదో తెలుసుకుందాం రండి.

Image Source: freepik

నారింజ, ద్రాక్ష, పైనాపిల్ వంటి పుల్లని పండ్లలో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది రాత్రి సమయంలో గుండెల్లో మంట, ఎసిడిటీని కలిగిస్తుంది.

Image Source: freepik

పుచ్చకాయ, కర్బూజాలో నీరు, చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో వీటిని తింటే కడుపుబ్బరంగా అనిపించవచ్చు. మూత్రం తరచుగా వస్తుంది.

Image Source: freepik

మామిడి, అరటి చాలా తీపిగా ఉంటాయి. వాటిలో ఉండే కేలరీలు రాత్రి సమయంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి.

Image Source: freepik

జీర్ణశక్తి బలహీనంగా ఉంటే రాత్రిపూట జామకాయ తింటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది.

Image Source: freepik