వింటర్లో చాలామందిని ఇబ్బంది పెట్ట సమస్యల్లో మూత్రం ఒకటి. వాష్‌రూమ్‌కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇలా ఎక్కువసార్లు toiletకి వెళ్లడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయట. చలికాలంలో అయితే ఉష్ణోగ్రతలు రక్తనాళాలు సంకోచించేలా చేస్తాయి. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే వెచ్చగా ఉండేందుకు తీసుకునే టీ, కాఫీ వంటివి కూడా మూత్రవిసర్జనకు దారితీస్తాయి. యూటీఐ సమస్యలు ఉన్నవారికి చలికాలంలో మూత్రవిసర్జన మరింత ఎక్కువగా వచ్చే అవకాశముంది. చలికాలంలో కొందరికి బ్లాడర్ ఓవర్ ఆక్టివ్ (OAB) అవుతుంది. ఇది కూడా మూత్రాన్ని ప్రేరేపిస్తుంది. చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇవి కూడా టాయిలెట్‌కి ఎక్కువగా వెళ్లేలా చేస్తాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకునేవారిలో యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. (Images Source : Freepik)