పాదాలకు మసాజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట, ట్రై చేయండి

రోజూ మీ రొటీన్​లో పాదాలకు మసాజ్ చేసుకోవడం చేర్చుకోండి. దీంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట.

రెగ్యులర్​గా ఫుట్​ మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుందట. బాడీ రిలాక్స్ అవుతుందట.

పాదాలకు మసాజ్ చేసుకోవడంవల్ల కాళ్లు, పాదాలు, మడమల దగ్గర ఉండే నొప్పి దూరమవుతుందట.

రక్తప్రసరణ పెరిగి.. చలి తగ్గుతుందట. మీకు కాళ్లు ఎక్కువగా చల్లగా ఉంటే.. రెగ్యులర్​గా మసాజ్ చేసుకుంటే మంచిది.

పాదాల్లో మంట, వాపు వంటి సమస్యలుంటే మసాజ్ చేయడం వల్ల బెటర్​గా ఉంటుంది.

పాదలకు మసాజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై డిప్రెషన్​ని దూరం చేస్తుంది.

ఒత్తిడిని దూరం చేసి నిద్రను మెరుగుపరుస్తుంది. స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్​ని దూరం చేస్తుంది.