ఫ్రిజ్​లో ఇవి ఎప్పుడూ పెట్టకండి.. ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఫ్రిజ్‌లో ఉంచుతాము.

Image Source: freepik

కానీ మీకు తెలుసా కొన్ని ఫుడ్స్ ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదట.

Image Source: freepik

ఫ్రిజ్‌లో ఏయే వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: freepik

ఫ్రిజ్​లో బంగాళాదుంపలు ఉంచకూడదు. పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి వాటి రుచి మారిపోతుంది. తియ్యగా ఉంటుంది.

Image Source: freepik

ఫ్రిజ్​లో ఎప్పుడూ కాఫీ పౌడర్ ఉంచకూడదు. దీనివల్ల కాఫీ గడ్డకట్టి గట్టిపడుతుంది.

Image Source: freepik

ఫ్రిజ్ ఉష్ణోగ్రత అరటి పండ్లను పండకుండా ఆపుతుంది. కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచండి.

Image Source: freepik

టమాటాలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్ ఉష్ణోగ్రత టమాటా బయటి పొరను దెబ్బతీస్తుంది.

Image Source: freepik

ఫ్రిజ్​లో బ్రెడ్​ను ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ బ్రెడ్​ను త్వరగా పాడు చేస్తుంది.

Image Source: freepik

అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచితే దాని వాసన, ఘాటు క్రమంగా తగ్గుతుంది.

Image Source: freepik