జుట్టు పెరుగుదలలో ఫుడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కొన్ని ఫుడ్స్ జుట్టు రాలేందుకు కూడా కారణమవుతాయి.

అయితే కొన్ని ఫుడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి.

చిలగడ దుంపల్లోని బెటా కెరాటిన్ జుట్టు రాలడాన్ని దూరం చేస్తుంది.

డల్, చిక్కులు ఎక్కువగా పడుతుంటే అవకాడోను హ్యాపీగా తినొచ్చు.

నట్స్ కూడా హెయిర్ గ్రోత్​ని బాగా ప్రమోట్ చేస్తాయి.

గుమ్మడి గింజలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. పెరిగేలా చేస్తాయి.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)