బీర్​ తాగేప్పుడు పిజ్జా అనేది క్లాసిక్ కాంబినేషన్ అట.
ABP Desam

బీర్​ తాగేప్పుడు పిజ్జా అనేది క్లాసిక్ కాంబినేషన్ అట.

జ్యూసీ బర్గర్స్, చల్లని బీర్ డెడ్లీ కాంబినేషన్​గా చెప్తారు.
ABP Desam

జ్యూసీ బర్గర్స్, చల్లని బీర్ డెడ్లీ కాంబినేషన్​గా చెప్తారు.

స్పైసీ చికెన్ వింగ్స్, బీర్​ని చాలామంది ఇష్టంగా తీసుకుంటారట.
ABP Desam

స్పైసీ చికెన్ వింగ్స్, బీర్​ని చాలామంది ఇష్టంగా తీసుకుంటారట.

నాచోలను చీజ్​తో కలిపి బీర్​కి టేస్టీ కాంబినేషన్​గా తింటారు.

నాచోలను చీజ్​తో కలిపి బీర్​కి టేస్టీ కాంబినేషన్​గా తింటారు.

కరకరలాడే జంతికలు, ఇతర స్నాక్స్​ కూడా బీర్​కి బెస్ట్ పెయిర్​ అట.

గ్రిల్ చేసిన మీట్​ని కోల్డ్ బీర్స్​తో చాలామంది తింటారు.

బీర్​ని సలాడ్స్, ఫ్రూట్స్, చీజ్​లతో కూడా తీసుకుంటారు.

బార్బిక్యూ, ఫ్రైడ్ చికెన్ వంటివి కూడా బీర్​కి బెస్ట్ కాంబినేషన్.

డీప్ ఫ్రై చేసిన, ఎక్కువ మసాలాలు కలిగిన ఫుడ్​ని బీర్​తో తీసుకోకపోవడమే మంచిది.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.