తెలియకుండా చేసే కొన్ని తప్పులు నోటి దుర్వాసనకు, పిప్పళ్లకు దారి తీస్తాయి.

రోజుకి రెండు నిమిషాల చొప్పున ఉదయం, సాయంత్రం బ్రష్ చేయాలి. మిస్ చేయకూడదు.

బ్రష్ చేసేప్పుడు సర్కిల్​గా, మృదువుగా చేయాలి కానీ.. గట్టిగా, ముందుకు వెనకకి చేయకూడదు.

సరైన బ్రష్ ఎంచుకోకపోతే నోటి ఆరోగ్యం కరాబ్ అవుతుంది.

ఫ్లోరైడ్ టూత్ పేస్ట్​ ఎంచుకుంటే అది పంటిపై ఉన్న ఎనామిల్​ని జాగ్రత్తగా కాపాడుతుంది.

ప్రతి మూడు నెలలకు ఓసారి బ్రష్​ని మారుస్తూ ఉండాలి.

టంగ్​ క్లీన్, ఫ్లాస్ కచ్చితంగా చేయాలి. ఇది పళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మౌత్​ వాష్​ వేసుకుని బాగా పుక్కిలిస్తూ ఉండాలి. ఇది దుర్వాసనను తగ్గిస్తుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)