సమ్మర్ లో మీ చర్మం అందంగా మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి!

సమ్మర్ లో ఎండ తీవ్రతకు చర్మం నల్లగా మారుతుంది.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల వేసవిలోనూ మీ చర్యాన్ని అందంగా ఉంచుకోవచ్చు.

చర్మానికి సన్‌స్క్రీమ్‌లు రాసుకోవడం వల్ల యూవీఏ, యూవీబి కిరణాల నుంచి కాపాడతాయి.

సమ్మర్‌లో అలోవేరా జెల్ చర్మానికి పూసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, చల్లగా మారుతుంది.

టమాట గుజ్జుతో చర్మానికి మసాజ్ చేయడం వల మృతకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

పెరుగులో కాస్త శనగపిండి, గంధం పొడి, పసుపు కలిపి ముఖానికి రాస్తే చర్మం తాజాగా ఉంటుంది.

వేసవిలో నిండైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఎండ తీవ్ర నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixels.com