Image Source: Pixabay

పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి.

సన్‌ ఫ్లవర్‌ సీడ్స్‌ లో ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది.

ఈ గింజలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ గింజల్లో విటమిన్ బి6 కూడా ఉండటం వల్ల.. ఇది ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.

గర్భిణులు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది.

గాయాలు త్వరగా మానడానికి పొద్దుతిరుగుడు విత్తనాలు ఒక మంచి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు.

ఈ విత్తనాల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ E అధికంగా ఉంటాయి. వీటిని వారానికి 3-5 సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అంతకు మించి ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇందులో ఉండే ఇన్సులిన్‌ రోగ నిరోధకంగా పనిచేయడమే కాకుండా మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది.



క్యాన్సర్‌ని అడ్డుకునే గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.