వేసవిలో పెరుగు త్వరగా చెడిపోతుందా? ఈ టిప్స్ పాటించండి!

ఎండాకాలంలో పాలు, పెరుగు త్వరగా చెగిపోతాయి.

కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పెరుగు ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

మట్టి పాత్రల్లో పాలు తోడుపెట్టడం వల్ల పెరుగు తాజాగా ఉంటుంది.

పాలు కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెడితే రుచిగా ఉంటుంది.

తోడు పెట్టిన పాలలో ఒక మిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.

గాలి సోకని పాత్రలో పెరుగును ఉంచడం వల్ల త్వరగా చెడిపోదు.

పెరుగును డీప్ ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com