ఇంట్లో బల్లులను తరిమేయాలా?ఈ టిప్స్ పాటించండి!

తరచుగా ఇళ్లలో బల్లులు దర్శనం ఇస్తాయి.

వీటిని చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా తరిమేసే అవకాశం ఉంది.

నీళ్లలో వెల్లుల్లి, మిర్యాలు వేసి జ్యూస్ లా చేసి బల్లులు ఉన్న చోట స్ప్రే చేస్తే మళ్లీ కనిపించవు.

నీళ్లలో కర్పూరం వేసి మరిగించి ఇల్లంతా స్ప్రే చేస్తే బల్లులు వెల్లిపోతాయి.

నీళ్లలో కాస్త నిమ్మరసం, డెటాల్, లైజాల్ వేసి ఇంట్లో స్ప్రే చేస్తే బల్లులు ఉండవు.

చీకటి ఇళ్లలోనే ఎక్కువగా బల్లులు నివసించేందుకు ఇష్టపడతాయి.

ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు తీసి పెట్టడం వల్ల బల్లులు రావు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి.