వానాకాలంలో చర్మం మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి!

వానాకాలంలో చాలా చర్మ సమస్యలు ఎదురవుతాయి.

జిడ్డు, చర్మంలో తేమ చిరాకు కలిగిస్తాయి.

కొన్ని హోమ్ రెమిడీస్ తో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

కీరదోస పేస్టును ముఖానికి రాస్తే చర్మం నిగనిగలాడుతుంది.

పుదీనాలోని ఔషధ గుణాలు చర్మానికి నిగారింపును అందిస్తాయి.

పుదీనా, తేనె, పెరుగు కలిపి రాయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

వేప ఆకులు పలు చర్మ సమస్యల నుంచి కాపాడుతాయి.

లేత వేపాకులు, రోజ్ వాటర్ పేస్టు ముఖానికి పట్టిస్తే అందంగా తయారవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabaya.com