బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, ఈ టిప్స్ పాటించండి!

బియ్యానికి అప్పుడుప్పుడు పురుగు పడుతుంది.

కొన్ని చిట్కాలు పాటించడం వల్ల బియ్యానికి పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు.

బియ్యంలో వేపాకులు ఉంచడం వల్ల పురుగు పట్టదు.

బియ్యంలో బగారా ఆకులు ఉంచినా పురుగు రాదు.

పసుపు కొమ్ములను బియ్యంలో వేస్తే పురుగు పట్టదు.

బియ్యంలో వెల్లుల్లిని ఉంచితే పురుగు రాదు.

బియ్యంలో లవంగాలు లేదంటే మిరియాలు వేసినా పురుగు దరి చేరదు.

All photos Credi: Pixabay.com