పాలు పొంగకూడదంటే ఈ టిప్స్ పాటించండి!

చాలా మంది పాలు వేడి చేసే సమయంలో పొంగుతుంటాయి.

కానీ, కొన్ని టిప్స్ పాటించడం వల్ల పాలు పొంగకుండా చూసుకోవచ్చు.

పాల పరిమాణం కన్నా రెండు రెట్లు పెద్దగా ఉన్న గిన్నెలో వేడి చేస్తే పొంగవు.

పాలల్లో కాస్త ఉప్పు వేయడం వల్ల పాలు పొంగకుండా అడ్డుకోవచ్చు.

పాలు వేడి చేసే ముందు గిన్నె కింద వెన్న రాయడం వల్ల పొంగకుండా మరుగుతాయి.

అంతేకాదు, పాలు విరిగిపోకుండా ఉంటాయి.