వేసవిలో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే, ఈ టిప్స్ పాటించండి!

ఎండాకాలంలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడతారు.

డీహైడ్రేషన్ తో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు.

బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.

నిమ్మరసంతో పాటు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి.

ఫ్రిజ్ వాటర్ కాకుండా కుండలో నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.

ఎండలో పని చేయాల్సి వస్తే పావు గంటకు ఓసారి గ్లాసు నీళ్లు తాగాలి.

ఎక్కువ సేపు ఎండలో పని చేస్తే తప్పకుండా ఓఆర్ఎస్ తీసుకోవాలి.

సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:pexels.com