చాలామందికి వివిధ కారణాల వల్ల పళ్లు సెన్సిటివ్​గా మారతాయి.

అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

టూత్ పేస్ట్​ని ఎంచుకోవడం ఎలాంటి పొరపాట్లు చేయకండి. సరైన టూత్ పేస్ట్ వాడడం మంచిది.

సెన్సిటివ్ పళ్లు ఉన్నవారు.. సాఫ్ట్ టూత్​బ్రష్​ను ఎంచుకోవాలి.

చల్లని ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం మానేస్తే మంచిది. లేకుంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది.

ఆయిల్ పుల్లింగ్ రెగ్యూలర్​గా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాకుండా స్ట్రాంగ్ అవుతాయి.

ఫ్లోరైడ్ మోత్​ వాష్ ఉపయోగిస్తే గమ్స్​ని దూరమైన.. దంతాలు హెల్తీగా ఉంటాయి.

ఎసిడిక్, సిట్రస్ ఫుడ్ ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి వాటిని తక్కువగా తీసుకోండి.

సమస్య ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.