తక్కువ ఖర్చులో గోవాకు వెళ్లాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

భారతదేశంలో చూడదగ్గ అందమైన ప్రదేశాల్లో గోవా తప్పకుండా ఉంటుంది.

Image Source: pixabay

దాని సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, రుచికరమైన ఆహారం, సంస్కృతికి ఇది ప్రసిద్ధి చెందింది.

Image Source: pixabay

మీరు కూడా గోవా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా.. కానీ మీ బడ్జెట్ సరిపోవడం లేదా?

Image Source: pixabay

మరికి గోవాకు చౌకైన ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pixabay

గోవాకు చౌకైన ట్రిప్ ప్లాన్ చేయడానికి మీరు మొదట ఆఫ్ సీజన్ లేదా రుతుపవనాలలో వెళ్ళడానికి ప్లాన్ చేయండి.

Image Source: pixabay

ఆఫ్ సీజన్ కారణంగా గోవాలో హోటళ్లు, ఇతర వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి.

Image Source: pixabay

చౌకైన ట్రిప్ ప్లాన్ చేయడానికి మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లేదా హోమ్ స్టేలను చూడవచ్చు.

Image Source: pixabay

గోవాలో తిరగడానికి మీరు స్థానిక రవాణాను ఉపయోగించుకోవచ్చు

Image Source: pixabay

తినడానికి ఖరీదైన కేఫ్‌లకు వెళ్లకుండా స్థానిక దాబాలను విజిట్ చేయవచ్చు.

Image Source: pixabay