హోలీ ఆడుకునేప్పుడు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

లేదంటే జుట్టు పాడై.. రాలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

హోలీ ఆడేముందు కచ్చితంగా జుట్టుకి నూనెను పెట్టాలి.

జుట్టును ఫ్రీగా వదిలేయకుండా జడ వేసుకుంటే డ్యామేజ్ తక్కువ ఉంటుంది.

కుదిరితే జుట్టును స్కార్ఫ్​తో కవర్​ చేయండి. లేదా క్యాప్ ఉపయోగించండి.

హోలీ ఆడే రోజు హీటింగ్ టూల్స్​కి దూరంగా ఉంటే చాలామంచిది.

పండుగకు ముందు నుంచే మీ జుట్టుకి డీప్ కండీషనింగ్ అందించండి.

హోలీ ఆడిన వెంటనే షాంపూ చేస్తే కలర్స్ తొందరగా పోతాయి. (Images Source : Unsplash)