చాలామంది అందం కోసం గోళ్లను పెంచుకుంటారు.

అయితే కొన్నిసార్లు గోళ్లు బలహీనపడి విరిగిపోతాయి.

అయితే మీరు గోళ్లను స్ట్రాంగ్​గా చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

గోళ్లు కొరకడం, నీళ్లలో ఎక్కువ సేపు ఉంచడం వంటివి చేయకూడదు.

ఆర్టిఫిషయల్​గా గోళ్లను చేయించుకోవడం కంటే సహజంగా వాటిని పెంచుకుంటే మంచిది.

గోళ్లను కాస్త మీడియంగా పెంచితే అవి హెల్తీగా ఉంటాయంటున్నారు.

నెయిల్స్ డ్రైగా మారిపోకుండా మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే మంచిది.

టాక్సిక్ పదార్థాలతో తయారు చేసిన నెయిల్ పాలిష్ ఉపయోగించకపోవడమే మంచిది. (Images Source : Unsplash)