హీరోయిన్​గా ఎదిగిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాల. ఈ భామ చీరకట్టులో ఏదో మాయ ఉంటుంది.

ట్రెడీషనల్​కి ట్రెండ్​ని జోడించి.. స్టైలిష్​గా చీరను క్యారీ చేస్తూ ఉంటుంది.

వివిధ ఫంక్షన్లకు, పార్టీలకు శారీలను కట్టుకెళ్లినా.. వాటిని డిఫరెంట్ స్టైల్స్​లో కట్టుకుంటుంది.

మీరు కూడా శోభితాలాగా స్టైలిష్​గా చీర కట్టుకోవాలనుకుంటే.. కచ్చితంగా మ్యాచింగ్ బ్లౌజ్​ ఉండేలా చూసుకోండి.

మీరు ఎంచుకునే బ్లౌజ్ మోడల్సే మీ శారీ లుక్​ని మార్చేస్తాయి.

డ్రెస్​ మోడల్​ వచ్చిన బ్లౌజ్​ను ధరించి.. కొంగును ఫోల్డ్ చేయకుండా సింగిల్​గా వేసింది.

చేనేత, కాటన్ చీరలును మీరు ఇలా కట్టుకోవచ్చు.

ఈవెనింగ్ పార్టీలు, ఈవెంట్లకు మీరు ఈ తరహా లుక్​ని ఎంచుకోవచ్చు.

శోభితా ధూళిపాల ఫోటోలు (Images Source: Instagarm/sobhitad)