మీ ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? హైకొలెస్ట్రాల్ ఉన్నట్లే!

హై కొలెస్ట్రాల్ గుండె సంబంధ సమస్యలకు కారణం అవుతుంది.

హై కొలెస్ట్రాల్ తో గుండెపోటుతో పాటు స్ట్రోక్ ఏర్పడే అవకాశం ఉటుంది.

ముఖం, కళ్లలో కనిపించే కొన్ని లక్షణాలతో హైకొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకోవచ్చు.

కనురెప్పలపై పసుపు మచ్చలు ఏర్పడితే హైకొలెస్ట్రాల్ ఉన్నట్లు భావించవచ్చు.

కార్నియాలో బూడిదరంగు తెల్లటి వలయాలు ఏర్పడినా హైకొలెస్ట్రాల్ ఉన్నట్టే.

చర్మంపై పసుపు రంగు పాచెస్ కనిపించినా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు భావించాలి.

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ముఖం మీద పసుపు రంగు మొటిమలు కనిపిస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ముఖం మీద పసుపు రంగు మొటిమలు కనిపిస్తాయి. Photos: pexels.com