బరువు తగ్గడంలో ఫైబర్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే మన డైట్​లో ఫైబర్ ఫుడ్ ఉండాలి అంటారు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగై టాక్సిన్లు బయటకు వస్తాయి.

నట్స్, సీడ్స్​లలో కూడా ఫైబర్ బాగుంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

అవకాడో కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

చిలగడ దుంపలు బ్లడ్ షుగర్​ని కంట్రోల్ చేసి బరువును తగ్గిస్తాయి.

బీన్స్, శనగలు వంటి ప్రోటీన్​ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.

క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎనర్జీని ఇస్తాయి.

బెర్రీలలో ఫైబర్ ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)