ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఉమెన్స్ డే జరుపుకుంటారు.

కొన్ని దేశాల్లో మహిళా దినోత్సవం రోజున అధికారిక సెలవు ఇస్తారు.

మదర్స్​డేని కూడా ఉమెన్స్​డేతో కలిపి చేసుకునే దేశాలు కూడా ఉన్నాయి.

వందల ఏళ్ల క్రితం నుంచి ఉమెన్స్​ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అమెరికాలో మార్చినెల మొత్తాన్ని Women's History Monthగా నిర్వహిస్తారు.

బరాక్​ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళ ప్రాధన్యతను గుర్తిస్తూ దీనిని ప్రకటించారు.

మహిళలలో పెట్టుపడి.. పురోగతిని వేగవంతం చేయడమే ఈ సంవత్సరం థీమ్.

పర్పుల్, గ్రీన్, వైట్ ఉమెన్స్​డే థీమ్ కలర్స్. (Images Source : Unsplash)