కొబ్బరి నూనెలో పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తే

పసుపులో కొబ్బరినూనె వేసి పేస్ట్​గా చేసి ముఖానికి అప్లై చేస్తే స్కిన్​కి చాలా మంచిదిట.

ముఖంపై ఉన్న మొటిమలు, డార్క్ స్పాట్స్​ని తొలగించి మరెన్నో బెనిఫిట్స్ ఇస్తోందట.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పింపుల్స్​ని దూరం చేస్తాయి.

యాంటీ ఏజింగ్ లక్షణాలు ముడతలు రాకుండా చేసి యంగ్​గా కనిపించేలా చేస్తాయట.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కిన్​ని ఇన్​ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

పసుపు చర్మానికి సహజమైన మెరుపును అందించి.. ముఖం ఫ్రెష్​గా ఉండేలా చేస్తుంది.

డార్క్ సర్కిల్స్​ని పోగొడుతుంది. చర్మానికి కూడా మంచి గ్లోని ఇస్తుంది.

సన్ టాన్​ని పోగొట్టడమే కాకుండా.. ఎండలో చర్మం కందిపోకుండా కాపాడుతుంది.

ఇది కేవలం అవగాహన కోసమే. ముందుగా ప్యాచ్ టెస్ట్ వేసుకుని ప్యాక్​గా వేసుకుంటే మంచిది.