బ్యూటీ సీక్రెట్స్.. ఫెస్టివల్ లుక్ కోసం ఫాలో అయిపోండి ముఖ్యంగా అమ్మాయిలు అందమైన దుస్తుల్లో మరింత అందంగా కనిపించాలనుకుంటారు. అయితే కొన్ని బ్యూటీ టిప్స్ ఫాలో అయితే మెరిసే గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ముఖంపై డర్ట్ని క్లియర్ చేసుకునేందుకు డబుల్ క్లెన్సింగ్ చేస్తే స్కిన్ బ్రైట్ అవుతుంది. దివాలాంటి మెరుపుకోసం స్కిన్‌ని ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఇది మృతకణాలను తొలిగించి గ్లో ఇస్తుంది. విటమిన్ సి సీరమ్‌ని రెగ్యూలర్‌గా అప్లై చేస్తే వయసు తాలుఖా ముడతలు దూరమవుతాయి. సన్‌స్క్రీన్‌ని ఇంట్లో ఉన్నా.. బయటకెళ్లినా వాడాలి. ఎస్పీఎఫ్ 50 ఉండేవి ఎంచుకుంటే మంచిది. హైలరోనిక్ యాసిడ్ స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా, ప్లంపీగా చేస్తుంది. నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉంటే స్కిన్‌కి చాలా మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)