వర్షాకాలంలో కళ్ల కలకలు- ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎడినోవైరస్‌ కారణంగా కండ్ల కలకలు ఏర్పడుతాయి.

వర్షాకాలంలో ఎక్కువ తేమ కారణంగా ఎడినోవైరస్‌ బాగా వ్యాప్తి చెందుతుంది.

కళ్ల కలక అంటు వ్యాధి కాబట్టి, సోకిన వాళ్లు ఇతరులకు దూరంగా ఉండాలి.

కళ్లను చేతులతో ఎట్టిపరిస్థితుల్లోనూ తాకకూడదు.

తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.

టవల్ లాంటి వస్తువులను ఇతరులు వాడకుండా చూసుకోవాలి.

కళ్లను కాపడంతో పాటు ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల మంట, నొప్పి నుంచి కాపాడుకోవచ్చు.

కళ్లకలక సమస్య తీవ్రంగా మారితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com