అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు జిమ్​కి వెళ్లకుండా కూడా బరువు తగ్గొచు.
ABP Desam

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు జిమ్​కి వెళ్లకుండా కూడా బరువు తగ్గొచు.

లెగ్స్​, కార్డియోవాస్కులర్​పై దృష్టి పెట్టాలనుకుంటే మీరు జాగింగ్ చేసినా మంచి ఫలితాలుంటాయి.
ABP Desam

లెగ్స్​, కార్డియోవాస్కులర్​పై దృష్టి పెట్టాలనుకుంటే మీరు జాగింగ్ చేసినా మంచి ఫలితాలుంటాయి.

మెట్లు ఎక్కడం దిగడం వల్ల లెగ్స్​కి మంచి వర్క్ అవుట్ అందుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది.
ABP Desam

మెట్లు ఎక్కడం దిగడం వల్ల లెగ్స్​కి మంచి వర్క్ అవుట్ అందుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది.

మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని రోజుకు అరగంట డ్యాన్స్ చేస్తూ కేలరీలు బర్న్ చేసుకోవచ్చు.

మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని రోజుకు అరగంట డ్యాన్స్ చేస్తూ కేలరీలు బర్న్ చేసుకోవచ్చు.

స్కిప్పింగ్ కూడా మీకు బరువు తగ్గడంలో హెల్ప్ చేసి మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

పుష్ అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్, డిప్స్ కూడా చేయవచ్చు. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.

జంపింగ్ జాక్స్ చేస్తే మొత్తం శరీరానికి మంచిది. రక్త ప్రసరణ, మెటబాలీజం పెంచుతుంది.

యోగా కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. శరీరానికి ఫ్లెక్సిబులిటీని అందిస్తుంది.

నిపుణుల సలహాలు తీసుకుని హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. బరువు తగ్గడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ.. ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేస్తే జిమ్ లేకుండా బరువు తగ్గొచ్చు.