థైరాయిడ్ ఉన్నవారు తినకూడని రోజూవారి ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

థైరాయిడ్ ఎందరినో అటాక్ చేస్తుంది. ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

అందుకే కొన్ని ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు.

ఈ సమయంలో ఫుడ్ విషయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి.

థైరాయిడ్ ఉన్నవారు వైట్ బ్రెడ్ తీసుకోకపోవడం చాలామంచిది. ఇది షుగర్ లెవెల్స్ పెంచుతుంది.

ఆలు చిప్స్​లోని ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా థైరాయిడ్ సమస్యను పెంచుతాయి.

వేరుశనగలోని goitrogen థైరాయిడ్ సమస్యను రెట్టింపు చేస్తుంది.

Cruciferousలు అంటే క్యాబేజీ, బ్రోకలీ వంటివి థైరాయిడ్ హార్మోన్​ను పెంచుతాయి.

థైరాయిడ్​తో ఇబ్బంది పడేవారు మార్నింగ్ కాఫీ తీసుకోవడం మంచిది కాదట.

టోఫు కూడా థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండదు.