ఇంట్లో మంటలు అంటుకుంటే ముందుగా చేయాల్సిన పనులివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

ఇళ్లలో మంటలు చెలరేగినప్పుడు చాలా మంది భయపడతారు. కానీ అలా భయపడకుండా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Image Source: pixabay

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. ముందు మీరు సేఫ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి.

Image Source: pixabay

ప్రమాదం నుంచి బయటపడేందుకు సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవాలి.

Image Source: pixabay

చిన్న మంట అయితే తడి గుడ్డతో కప్పండి. అగ్నిమాపక పరికరాలను ఉపయోగించండి.

Image Source: pixabay

పెద్ద అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లండి.

Image Source: pixabay

గ్యాస్ వాల్వ్, విద్యుత్తును ఆపివేయండి. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pixabay

ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు నిపుణులు.

Image Source: pixabay

పొగ నుంచి దూరంగా ఉండండి. పాకుతూ బయటకు వెళ్లండి. శ్వాస తీసుకోవడం కోసం నేలపై పడుకోండి.

Image Source: pixabay

వెంటనే 101 లేదా 102కు కాల్ చేయండి.

Image Source: pixabay