ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎంత కరెంట్  ఖర్చవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ABP Desam

ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎంత కరెంట్ ఖర్చవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి విద్యుత్ వినియోగం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ABP Desam

ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి విద్యుత్ వినియోగం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి మొబైల్ మోడల్‌కు అనుసరించి విద్యుత్ వినియోగం మారుతుంది.
ABP Desam

ప్రతి మొబైల్ మోడల్‌కు అనుసరించి విద్యుత్ వినియోగం మారుతుంది.

చార్జర్ రకం ,  ఫోన్‌ను ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నామనే అంశం విద్యుత్ ఖర్చును ప్రభావితం చేస్తుంది.

చార్జర్ రకం , ఫోన్‌ను ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నామనే అంశం విద్యుత్ ఖర్చును ప్రభావితం చేస్తుంది.

ఫాస్ట్ చార్జర్‌తో 3 గంటల పాటు ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, 0.15 KWH విద్యుత్ వినియోగం అవుతుంది.

అధిక mAh బ్యాటరీ ఉన్న ఫోన్‌లు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి, ఇది 0.115 KWH వరకు ఉండవచ్చు.​

5 వోల్ట్ చార్జర్‌తో 1 గంట ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, 0.005 KWh విద్యుత్ వినియోగం అవుతుంది.

ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి సంవత్సరానికి సుమారు 5 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది.

నెలకు ఒక ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి సుమారు ₹3.5 విద్యుత్ ఖర్చు అవుతుంది.

శక్తివంతమైన బ్యాటరీ ఉన్న ఫోన్‌లు తక్కువ సమయం ఛార్జింగ్ అవసరం పడుతుంది, కానీ ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది.