ముఖం మీద మొటిమలు మాయం కావాలా? ఈ టిప్స్ పాటించండి!
అమ్మాయిలలో మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
రోజూ రెండుసార్లు రోజ్ వాటర్ తో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.
రోజూ రెండుసార్లు రోజ్ వాటర్ తో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.
సమయానికి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.
మానసిక ఉల్లాసంతో ఉండే వాళ్లలో మొటిమల సమస్య తగ్గుతుంది.
మానసిక ఉల్లాసంతో ఉండే వాళ్లలో మొటిమల సమస్య తగ్గుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.
All Photos Credit: Pxabay.com