డైలీ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే పురుషులకు ఇంత మంచిదా?

రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వెల్లుల్లి రక్తశుద్ధితో పాటు రక్త ప్రసరణలో కీలక పాత్ర పోషిస్తుంది.

వెల్లుల్లి హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, పోషకాలను అందిస్తుంది.

వెల్లుల్లిలోని అల్లిసిన్ పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

వెల్లుల్లిలోని విటమిన్ C, B6 వీర్యాన్ని హెల్దీగా ఉంచుతాయి.

వెల్లుల్లి పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com