నూడుల్స్ ఎక్కువగా తింటున్నారా? గుండెకు ముప్పు తప్పదు!

ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు.

ముఖ్యంగా నూడుల్స్ ను ఎక్కువగా తింటున్నారు.

నూడుల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

నూడుల్స్ లో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి.

నూడుల్స్‌ లోని మోనోసోడియం గ్లుటామేట్ తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతంది.

తలనొప్పి, కండరాల పట్టివేత, తిమ్మిరి లాంటి ఇబ్బందులు కలుగుతాయి.

నూడుల్స్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది.

హైబీపీతో పాటు గుండె సంబంధ సమస్యలు వెల్లువెత్తే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com