టేస్టీగా ఉందని ఐస్ క్రీమ్ లాగించేస్తున్నారా? అయితే, జాగ్రత్త!

ఐస్ క్రీమ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు.

మోతాదుకు మించి తినడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

ఐస్ క్రీమ్ ఎక్కువ తినడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు.

ఎక్కువ ఐస్ క్రీమ్ తినడం వల్ల రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఎక్కువ ఐస్ క్రీమ్ తినడం వల్ల రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఐస్ క్రీమ్ నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

ఎక్కువ ఐస్ క్రీమ్ తినడం వల్ల మెదడు నరాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com