ఈ విత్తనాలను రోజూ తింటే గుండెకు ఎంతో మేలు!

గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు.

ఒక్కోసారి ధమనులలో అడ్డంకులు ఏర్పడ్డం వల్ల గుండె సమస్యలు వస్తాయి.

రోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల ధమనులు సేఫ్ గా ఉంటాయి.

చియా సీడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి ధమనులలో అడ్డంకులు లేకుండా చేస్తాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ రక్తనాళాల పని తీరును మెరుగుపరుస్తాయి.

అవిసె గింజల్లోని పొటాషియం, కాల్షియం రక్తనాళాలను శుభ్రం చేస్తాయి.

నువ్వులు రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుమ్మడి గింజలు కూడా గుండెను హెల్దీగా ఉంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com