Image Source: pexels

ఈ పండ్లు తింటే యవ్వనంగా కనిపిస్తారు.

చాలా పండ్లలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

ముఖంపై ముడతలను తొలగిస్తాయి. శరీరంలో కొల్లాజెన్ స్థాయిలను పెంచుతాయి. ఆ పండ్లు ఏవో చూద్దాం.

యాపిల్స్ లో విటమిన్ ఎ, బీ కాంప్లెక్స్, సి ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు, అదనపు నూనెల తొలగిస్తాయి.

చర్మాన్ని మెరిసేలాచేస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. రోజుకో యాపిల్ తింటే యవ్వనంగా ఉంటారు.

దానిమ్మలో ప్యూనికాలాజిన్స్, ఎల్లాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి.

దానిమ్మ కొల్లాజెన్ ఏర్పడటానికి ప్రేరేపిస్తుంది. దానిమ్మ పండులో శోథనిరోధక ప్రభావాలు కూడా ఉన్నాయి.

అవోకాడోలు పలు రకాల పోషకాలు ఉన్నాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. చర్మాన్ని రక్షిస్తాయి.

పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

Image Source: pexels

కివిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి, ఇ ఉన్నాయి. చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి.