Image Source: pexels

ఈ ఫుడ్స్ తింటే మనస్సు హాయిగా ఉంటుందట

Image Source: pexels

పోషకాహారం మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Image Source: pexels

మానసిక ఒత్తిడి, నిద్ర, జన్యులోపం, మానసిక రుగ్మతలు వంటివి పోషకాహార లోపం వల్ల ప్రభావితం అవుతాయి.

Image Source: pexels

కొన్ని ఆహారాలు మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మానసిక రుగ్మతలను తగ్గిస్తాయి.

Image Source: pexels

అరటిపండ్లు సహజ చక్కెర, విటమిన్ బి6, ప్రీబయోటిక్ ఫైబర్ ను అందిస్తాయి.

Image Source: pexels

రక్తంలో షుగర్ లెవల్స్, మానసిక స్థితిని ప్రోత్సహిస్తాయి.

Image Source: pexels

సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే కిమ్చి, పెరుగు, కొంబుచా వంటి ఫుడ్స్ గట్ ఆరోగ్యానికి సపోర్టు చేస్తాయి.

Image Source: pexels

డార్క్ చాక్లెట్ మీ మెదడులోని మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

Image Source: pexels

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. అనీమియా ఉన్న వ్యక్తులకు మేలు చేస్తుంది.

Image Source: pexels

బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వ్యాధులతో పోరాడుతాయి. డిప్రెషన్ను తగ్గిస్తాయి.

Image Source: pexels

ట్రిప్టోఫాన్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉండే నట్స్ మెదడు ఆరోగ్యాన్ని పెంపోదిస్తాయి. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image Source: pexels

బీన్స్, కాయధాన్యాలలో మానసిక స్థితిని మెరుగుపరిచే పోషకాలు ఉన్నాయి. విటమిన్లు బి పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels

కాఫీలో కెఫిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి పలు సమ్మేళనాలు ఉన్నాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.