పచ్చి వెల్లుల్లి ఎవరు తినకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వెల్లుల్లి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మసాలాగా ఉపయోగించే వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అందుకే చాలామంది పచ్చి వెల్లుల్లిని కూడా తింటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే మీకు తెలుసా? కొందరు పచ్చి వెల్లుల్లి తినకూడదట.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు పచ్చి వెల్లుల్లి తినకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వెల్లుల్లి తినకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చర్మం సెన్సిటివ్‌గా ఉంటే అలర్జీ రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు కూడా వెల్లుల్లి పచ్చిగా తినకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రతిరోజూ వెల్లుల్లి ఒకటి లేదా రెండు రెబ్బలు తినడం మంచిది. ఎక్కువ తింటే నష్టం కలగవచ్చు.