ట్రైన్‌లో వెయిటింగ్ టికెట్‌పై ట్రావెల్ చేయవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ట్రైన్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే కోట్లాది మంది ప్రతి రోజు ట్రైన్‌లో ప్రయాణిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే వెయిటింగ్ టికెట్‌పై ట్రైన్‌లో ట్రావెల్ చేయవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే ఒకప్పటిలా ఇప్పుడు వెయిటింగ్ టికెట్‌పై రైల్వేలో ప్రయాణించలేరు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎందుకంటే భారతీయ రైల్వేలు నియమాలను కఠినతరం చేశాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు వెయిటింగ్ టికెట్ తీసుకుని ఏసీ-స్లీపర్‌లో ప్రయాణిస్తే టీటీఈ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తదుపరి స్టేషన్‌లో TTE మిమ్మల్ని ట్రైన్‌ నుంచి దించేయవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ట్రైన్ చివరి స్టేషన్ వరకు ఉన్న ఛార్జీతో పాటు 400 రూపాయల జరిమానా కూడా వసూలు చేస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

గతంలో కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్ తీసుకుని ఏసీ-స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చు. కానీ ఇప్పుడు దానిని ఆపేశారు.