యోగా చేసిన తర్వాత తినాల్సిన ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

యోగా చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యోగాతో పాటు మనం సమతుల్యమైన ఆహారం కూడా తీసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అయితే చాలా మందికి యోగా చేసిన తర్వాత ఎలాంటి భోజనం చేయాలి అనే డౌట్ ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యోగా చేసిన తర్వాత ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యోగా అభ్యాసం చేసిన తర్వాత సుమారు 30 నిమిషాల వరకు మీరు ఏమి తినకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

యోగా చేసిన గంట తర్వాత మీరు ఫుడ్ తీసుకుంటే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

తినేటప్పుడు మీరు సమతుల్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం తినాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

భోజనంలో మీరు ఉడికించిన గుడ్లు, పెరుగు, ధాన్యాలు, కూరగాయలు, నట్స్ వంటివి తినవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అదనంగా మీరు ఫ్రూట్ సలాడ్, గ్రీన్ టీ, అరటిపండ్లు, విటమిన్ సి ఉన్న పండ్లు కూడా తినవచ్చు.