భోజనం చేసిన తర్వాత ఏ పొజిషన్‌లో కూర్చోవాలి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

నేటి బిజీ, చెడు జీవనశైలిలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ప్రత్యేకించి భోజనం చేసిన తర్వాత నిద్రపోయేందుకు చూస్తారు లేదా పనిలో మునిగిపోతారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఈ అలవాట్లు మన జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. దాంతో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

కానీ భోజనం చేసిన తర్వాత సరైన పొజిషన్లో కూర్చోవడం చాలా అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

మరి భోజనం చేసిన తర్వాత ఎలాంటి స్థితిలో కూర్చుంటే మంచిదో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం చేసిన తర్వాత కొంతసేపు వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

వజ్రాసనం ఒక సులభమైన, ప్రయోజనకరమైన యోగాసనం. ఇందులో రెండు కాళ్లను మడిచి కూర్చుంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఈ పొజిషన్‌తో కడుపు, పేగుల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.