వ్యాయామం లేకుండా బరువు తగ్గాలంటే ఈ పండ్లు(Fruits) తినండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండినట్టుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పండు జ్యూస్ తాగే బదులు మొత్తం పండును నమిలి తినడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ అందుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా పెరుగుతో కట్ చేసిన పండ్లు కలిపి తినవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బరువు తగ్గడానికి మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్స్ తినడానికి బదులు ఫ్రూట్ బౌల్ తినే అలవాటు చేసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బొప్పాయి, అనాస, జామ వంటి పండ్లు జీర్ణవ్యవస్థను బలపరచి బాడీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పండ్లలో సహజ చక్కెర, నీరు ఉండటం వల్ల స్వీట్లు లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తినాలనే కోరిక నియంత్రణలో ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో బ్లడ్ షుగర్, బరువు రెండూ నియంత్రణలో ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫైబర్ ఉన్న ఆహారంతో పాటు రోజంతా తగినంత నీరు తాగడం కూడా అంతే అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది.