వర్కౌట్ చేయడానికి ముందు ఎలాంటి ఆహారం తినాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వ్యాయామం, జిమ్ చేయడానికి ముందు అరటిపండు తినడం ఒక మంచి ఎంపిక కావచ్చు

Image Source: pexels

అరటిపండు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తారు

Image Source: pexels

కొద్దిగా ఆకలిగా ఉంటే మఖానా లేదా టోస్ట్ కూడా తిన్నా ప్రయోజనం ఉంటుంది.

Image Source: pexels

వర్కౌట్ కు ఒకటి 2 గంటల ముందు పోహా లేదా ఉప్మా వంటి తేలికపాటి ఆహారాలు తీసుకున్నా పరవాలేదు

Image Source: pexels

ఎక్కువసేపు వర్కౌట్ చేయాలంటే కొద్దిగా ప్రోటీన్ కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు

Image Source: pexels

అరటిపండ్లు, పెరుగు వంటి వాటి నుండి కార్బోహైడ్రేట్లుతో పాటు ప్రోటీన్ శరీరానికి లభిస్తుంది.

Image Source: pexels

వ్యాయామానికి ముందు మాత్రం చాలా వేయించిన ఆహారం తినడం మానుకోండి

Image Source: pexels

ఎక్కువ మసాలా లేదా ఎక్కువ ఆహారం తినడం వల్ల కడుపులో బరువుగా, కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

Image Source: pexels

కాబట్టి వర్కౌట్ కు ముందు సులభంగా జీర్ణమయ్యే, దాంతోపాటు శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మంచిది

Image Source: pexels