పప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదా?

పప్పుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

అయితే, మోతాదుకు మించి తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

పప్పులోని ఆక్సలేట్ కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతుంది.

కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు పప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.

పప్పులోని అధిక ఫైబర్ గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు కారణం అవుతుంది.

పప్పులోని ప్రొటీన్ ఈజీగా బరువు పెరిగేలా చేస్తుంది.

పప్పు అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

పప్పులోని లెక్టిన్లు జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com