ఫ్రైడ్ ఫుడ్ లాంగించేస్తున్నారా? గుండెకు ముప్పు తప్పదు!

ఫ్రైడ్ ఫుడ్ తినడానికి టేస్టీగా ఉన్నా, ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

నూనెలో ఫుడ్ బాగా ఫ్రై చేయడం వల్ల కేలరీలు విపరీతంగా పెరుగుతాయి.

ఫ్రైడ్ ఫుడ్ లోని ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఊబకాయం ఏర్పడుతుంది.

రక్తంలో కొలస్ట్రాల్ పెరిగి రక్తపోటు ముప్పు ఏర్పడుతుంది.

ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్ టైప్ 2 డయాబెటిస్ కు కారణం అవుతుంది.

వీలైనంత వరకు ఫ్రైడ్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.