సమ్మర్​లో పెరుగు ఎప్పుడు తింటే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

ప్రతి ఇంట్లో పెరుగును బాగా తీసుకుంటారు.

Image Source: Pexels

పెరుగు శరీరాన్ని చల్లగా మారుస్తుంది. అందుకే సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటారు.

Image Source: Pexels

పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా జీవక్రియను మెరుగుపరుస్తాయి.

Image Source: Pixabay

మంచిది అయినా రాత్రుళ్లు పెరుగు తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెప్తున్నారు.

Image Source: Pixabay

రాత్రి పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.

Image Source: Freepik

ఆయుర్వేదం ప్రకారం రాత్రి పెరుగు తింటే శరీరంలో కఫం పెరుగుతుంది.

Image Source: Pixabay

పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా మధ్యాహ్నం.

Image Source: Pixabay

పెరుగులో కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

Image Source: Freepik

పెరుగు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Image Source: Freepik