Image Source: pexels

జీడిపప్పు తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు,ఐరన్, మెగ్నీఫియం, ఫాస్పరస్, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.

ఇందులో ఉండే మోనోఆన్ శాచురేటెడ్, పాలీఆన్ శాచురేటెడ్ కొవ్వులు, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

సమతుల్య ఆహారంలో వీటిని భాగంగా చేసుకుంటే గుండె జబ్బులు ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

జీడిపప్పులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మితంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రొటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

జీడిపప్పులో ఉండే డైటరీ ఫైబర్..ప్రేగు కదలికలను ప్రోత్సహించడం, మలబద్ధకం,జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

జీడిపప్పును ఆహారంలో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

జీడిపప్పులో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

జీడిపప్పులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ ఇ, జింక్ వంటి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

Image Source: pexels

జీడిపప్పు తింటే పిత్తాశయ రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.