పిల్లలకు ఉదయాన్నే బాయిల్డ్ ఎగ్ ఇస్తే ఇంత మంచిదా?

ఉడకబెట్టిన గుడ్లు పిల్లలు, పెద్దలకు చాలా మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

వీటిలో కేలరీలు తక్కువ ఉంటాయి. న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి.

ఉడకబెట్టిన గుడ్లలో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.

విటమిన్ ఏ, ఈ, కె, బి2, బి 1, డి వంటి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

కంటి చూపు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.

పిల్లలకు రెగ్యూలర్​గా ఇస్తే వారిలో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించి.. గుండె సమస్యలు దూరం చేస్తుంది.

బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఉడకబెట్టిన గుడ్డు తినొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సలహా తీసుకుంటే మంచిది. (Image Source : Envato)