లవంగాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయని ఆయుర్వేదం చెప్తుంది.
ABP Desam

లవంగాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయని ఆయుర్వేదం చెప్తుంది.

అయితే రాత్రి పడుకునేముందు రెండు లవంగాలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.
ABP Desam

అయితే రాత్రి పడుకునేముందు రెండు లవంగాలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

నిద్రపోయే ముందు రెండు లవంగాలు తింటే ఎముకలకు మంచిదట. బోన్స్​కి బలాన్ని చేకూర్చుతుందట.
ABP Desam

నిద్రపోయే ముందు రెండు లవంగాలు తింటే ఎముకలకు మంచిదట. బోన్స్​కి బలాన్ని చేకూర్చుతుందట.

లవంగాల్లోని మాంగనీస్ ఎముకల పగుళ్లు, విరగకుండా ఉండేలా బోన్స్​కి హెల్ప్ చేస్తుందట.

లవంగాల్లోని మాంగనీస్ ఎముకల పగుళ్లు, విరగకుండా ఉండేలా బోన్స్​కి హెల్ప్ చేస్తుందట.

వీటిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు పంటినొప్పిని దూరం చేసి ఉపశమనం అందిస్తాయి.

నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను కంట్రోల్ చేసి.. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మనసుకు ప్రశాంతతను అందించి.. మెరుగైన నిద్రను ప్రోత్సాహిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో లవంగాలు హెల్ప్ చేస్తాయి.

కాలేయ పనితీరును మెరుగుపరిచి.. వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి.

కడుపులో అసౌకర్యాన్ని, మంటను తగ్గించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి.